6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

Writer: Harika S 02:35 PM, 6 అక్టోబర్, 2026
భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

డేటా లోకలైజేషన్ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో జనరేట్ అయ్యే డేటాను దేశంలోని సర్వర్ల ద్వారానే ప్రాసెస్ చేయడం ప్రారంభించినట్లు ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఈ విధానం క్లాడ్ ఏఐ సేవలకు వర్తించనుంది. క్లాడ్ ఓపస్ 5, సోనెట్ 5, హైకూ 4.5 తదితర ఏఐ మోడళ్లను ఉపయోగించే భారతీయ వినియోగదారుల డేటా ప్రాసెసింగ్ ఈ విధానంలో కొనసాగుతుందని సంస్థ తెలిపింది.

దీని ప్రకారం భారత్‌లోని వినియోగదారులు క్లాడ్ ఏఐకి పంపే క్వెరీలను దేశంలోని సర్వర్లలోనే ప్రాసెస్ చేయనున్నారు. కస్టమర్ల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంథ్రోపిక్ ఇండియా ఎండీ ఇరీనా ఘోష్ తెలిపారు. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించే క్రమంలో సంస్థ బెంగళూరులో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. దేశీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డేటా నిర్వహణ, ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై ఆంథ్రోపిక్ దృష్టి సారిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చందమామపై శాశ్వత స్థావరాలు  నిర్మించే యోచనలో  దేశాలు.

చందమామపై శాశ్వత స్థావరాలు నిర్మించే యోచనలో దేశాలు.

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్

ట్యాగ్లు
ఆంథ్రోపిక్క్లాడ్ ఏఐడేటా లోకలైజేషన్భారత్ఏఐ మోడల్స్డేటా ప్రాసెసింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!