19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

Writer: Chandrika 04:08 PM, 19 ఆగస్టు, 2026
క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

ఏఐ ద్వారా రూపొందుతున్న కంటెంట్‌ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పారదర్శకతపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌ క్లాడ్‌ ఏఐ మోడళ్ల ద్వారా రూపొందించే 200 టోకెన్లకు, అంటే సుమారు 150 పదాలకు మించిన టెక్స్ట్‌కు మనుషులకు కనిపించని మెషీన్‌-రీడబుల్‌ వాటర్‌మార్క్‌ను జోడించనున్నట్లు తెలిపింది. కంటెంట్‌ను కాపీ చేసి వేరే చోట పేస్ట్‌ చేసినా, కొంత మేర ఎడిట్‌ చేసినా వాటర్‌మార్క్‌ గుర్తించగలిగేలా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానంలో కనిపించని యూనికోడ్‌ అక్షరాలను దాచడం ఉండదని, మోడల్‌ వేగం లేదా టోకెన్‌ వినియోగంపై అదనపు ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అలాగే వాటర్‌మార్క్‌లో యూజర్‌, సంస్థ లేదా చాట్‌ సెషన్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరచబోమని తెలిపింది.

గూగుల్‌ డీప్‌మైండ్‌ అభివృద్ధి చేసిన SynthID-Text పరిశోధన ఆధారంగా ఆంథ్రోపిక్‌ ఈ సాంకేతికతను రూపొందిస్తోంది. మోడల్‌ టోకెన్లను ఎంచుకునే విధానంలో స్వల్పంగా ప్రభావం చూపిస్తూ గుర్తించగల గణాంక నమూనాను సృష్టించడం దీని ఉద్దేశం. అంతర్గత పరీక్షల్లో టెక్స్ట్‌ నాణ్యత, సృజనాత్మకత, చదవడానికి సౌలభ్యంపై గణనీయమైన ప్రభావం కనిపించలేదని కంపెనీ తెలిపింది. అయితే చిన్న టెక్స్ట్‌లు, అత్యంత వాస్తవాధారిత కంటెంట్‌, ప్రూఫ్‌రీడింగ్‌, కోడింగ్‌లో వాటర్‌మార్కింగ్‌ పరిమితంగా పనిచేసే అవకాశం ఉంది. క్లాడ్‌ కంటెంట్‌ను గుర్తించేందుకు ప్రత్యేక డిటెక్షన్‌ APIని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంథ్రోపిక్‌ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

ట్యాగ్లు
ఆంథ్రోపిక్‌క్లాడ్‌ ఏఐఏఐ వాటర్‌మార్క్‌ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌సింథ్‌ఐడీ టెక్స్ట్‌గూగుల్‌ డీప్‌మైండ్‌కృత్రిమ మేధస్సుఏఐ పారదర్శకతఏఐ డిటెక్షన్‌మెషీన్‌ లెర్నింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్
క్రీడలు

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?
గాసిప్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...
జనరల్

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...
టెక్నాలజీ

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!