4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగింపు

Writer: Harika S 04:40 PM, 4 అక్టోబర్, 2026
యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగింపు

ఆపిల్‌ ఆధ్వర్యంలోని ఇండియా యాప్‌ స్టోర్‌ నుంచి ‘బిట్‌ చాట్‌’ను తొలగిస్తున్నట్టు ఆ యాప్‌ రూపకర్త, ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే ప్రకటించారు. భారత ప్రభుత్వం చేసిన డిమాండ్‌ మేరకు ఆ ఆఫ్‌లైన్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ను ఆపిల్‌ తొలగించిందని పేర్కొన్నారు. బిట్‌చాట్‌లోని కొన్ని అంశాలను భారత్‌లో చట్టవ్యతిరేకమైనవిగా ప్రభుత్వం పరిగణిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బ్లూటూత్‌ ఆధారంగా పనిచేసే ఆ యాప్‌ను తొలగించాలని జూలై నెలలోనే కేంద్రప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష పేపర్ల లీకేజీకి నిరసనగా సీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఆ ఆదేశాలు ఇచ్చింది. నెట్‌వర్క్‌పై ఆంక్షలు విఽధించినప్పటికీ బిట్‌చాట్‌ ద్వారా సమాచారం పంపించుకునే సౌకర్యం ఉందని, దానిని తీవ్రవాదులు, సైబర్‌ నేరగాళ్లు, జాతి వ్యతిరేకశక్తులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నందున దాన్ని యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆపిల్‌ దానిని భారత దేశానికి సంబంధించినంతవరకు తొలగించింది. ఇతర దేశాల్లో మాత్రం అందుబాటులో ఉండనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

ట్యాగ్లు
ఆపిల్‌ఇండియా యాప్‌ స్టోర్‌‘బిట్‌ ట్విట్టర్‌జాక్‌ డోర్సే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. 85 పతకాలతో నాలుగో స్థానంలో ముగింపు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. 85 పతకాలతో నాలుగో స్థానంలో ముగింపు

అల్లు అర్జున్ ‘రాకా’ రిలీజ్‌పై అట్లీ క్లారిటీ.. త్వరలోనే ప్రకటన!
సినిమాలు

అల్లు అర్జున్ ‘రాకా’ రిలీజ్‌పై అట్లీ క్లారిటీ.. త్వరలోనే ప్రకటన!

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి.. ముంబైలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే భారీ నిరసన
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి.. ముంబైలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే భారీ నిరసన

సింగీతం శ్రీనివాసరావుకు రాజమౌళి, చిరంజీవి నివాళులు
సినిమాలు

సింగీతం శ్రీనివాసరావుకు రాజమౌళి, చిరంజీవి నివాళులు

యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగింపు
టెక్నాలజీ

యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగింపు

బిహార్‌లో విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ఆహార ప్యాకెట్ తగిలి వ్యక్తి మృతి
జనరల్

బిహార్‌లో విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ఆహార ప్యాకెట్ తగిలి వ్యక్తి మృతి

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా
బిజినెస్

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

శర్వానంద్, సంపత్ నంది  ‘భోగి’ టీజర్ విడుదల
సినిమాలు

శర్వానంద్, సంపత్ నంది ‘భోగి’ టీజర్ విడుదల

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి
జనరల్

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి  రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్
రాజకీయాలు

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది
జనరల్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!