Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

Writer: Chandrika 03:44 PM, 5 జులై, 2026
కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

పెద్ద కార్పొరేట్ సంస్థలకు అవసరాలకు అనుగుణంగా కస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిష్కారాలను అందించేందుకు 'మైక్రోసాఫ్ట్ ఫ్రాంటియర్ కో' పేరుతో కొత్త వ్యాపార విభాగాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ విభాగంలో 6,000 మందికి పైగా ఉద్యోగులు, ఇంజినీరింగ్ నిపుణులు పనిచేయనున్నారు. ఇప్పటికే ఉన్న మైక్రోసాఫ్ట్ AI టూల్స్ ఆధారంగా సంస్థలకు ప్రత్యేక AI అమలు సేవలను అందించనుంది.

ఎంటర్‌ప్రైజ్ AI రంగంలో పోటీ మరింత వేగవంతమవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్, యూనిలీవర్, ల్యాండ్ ఓ'లేక్స్, యాక్సెంచర్ వంటి ఫార్చ్యూన్ 500 సంస్థలతో కలిసి పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్‌కు విస్తృతమైన కస్టమర్ నెట్‌వర్క్ ప్రధాన బలంగా నిలవనుంది. పరిశ్రమలోనే అత్యంత సమర్థవంతమైన, ఫలితాలపై దృష్టి సారించిన AI ఇంజినీరింగ్ సంస్థగా ఫ్రాంటియర్ కోను తీర్చిదిద్దడమే లక్ష్యమని కమర్షియల్ బిజినెస్ సీఈఓ జడ్సన్ ఆల్థాఫ్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీలో మందగమనం...ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్

ఐటీలో మందగమనం...ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి

గూగుల్ కొత్త అడుగు..

గూగుల్ కొత్త అడుగు..

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

యాప్‌తో ఈ-రిక్షాలు ఆఫ్… దిల్లీలో కలకలం

యాప్‌తో ఈ-రిక్షాలు ఆఫ్… దిల్లీలో కలకలం

ట్యాగ్లు
మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ ఫ్రాంటియర్ కోకృత్రిమ మేధAIఎంటర్‌ప్రైజ్ AIసత్య నాదెళ్లAWSఓపెన్‌ఏఐఆంత్రోపిక్టెక్నాలజీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ
జనరల్

భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
రాజకీయాలు

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్
సినిమాలు

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం
ఓటీటీ

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?
ఆరోగ్యం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..
టెక్నాలజీ

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

ఐటీ రంగానికి భారీ షాక్..
బిజినెస్

ఐటీ రంగానికి భారీ షాక్..

వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
జనరల్

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
సినిమాలు

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?
రాజకీయాలు

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..
గాసిప్స్

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..