30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

Writer: Harika S 05:10 AM, 15 ఆగస్టు, 2026
OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

OpenAI.. GPT-5.6 Sol కోసం Ultrafast అనే కొత్త API సర్వీస్ టైర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రివ్యూ దశలో ఉన్న ఈ సర్వీస్ ద్వారా GPT-5.6 Sol సెకనుకు 750 వరకు అవుట్‌పుట్ టోకెన్లను జనరేట్ చేయగలదని సంస్థ తెలిపింది. Cerebras సాంకేతికతతో పనిచేసే Ultrafast మోడ్.. స్టాండర్డ్ ప్రాసెసింగ్‌తో పోలిస్తే 14 రెట్లు వేగంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని OpenAI పేర్కొంది. ప్రస్తుతం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

OpenAI

రియల్‌టైమ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, మార్కెట్ సిగ్నల్స్ విశ్లేషణ, లావాదేవీల అంచనా, కస్టమర్ సపోర్ట్, లైవ్ రీసెర్చ్ వంటి వేగవంతమైన సేవల్లో Ultrafast ఉపయోగపడుతుందని OpenAI తెలిపింది. కోడింగ్, కామర్స్, ఫైనాన్షియల్ రీసెర్చ్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లోనూ దీన్ని పరీక్షిస్తోంది. సామర్థ్యం పెరిగే కొద్దీ మరింత మంది కస్టమర్లకు ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది.

OpenAI

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

ఏఐ ఏజెంట్లకు కట్టడి.. సరికొత్త సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ఏఐ ఏజెంట్లకు కట్టడి.. సరికొత్త సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

ట్యాగ్లు
OpenAIGPT-5.6 Solఅల్ట్రాఫాస్ట్ మోడ్Cerebrasఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్AI టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు
జనరల్

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..
క్రీడలు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..
జనరల్

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!