7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

Writer: Chandrika 03:50 PM, 7 అక్టోబర్, 2026
చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

యూరోపియన్‌ యూనియన్‌ ఏఐ చట్టంలోని పారదర్శకత నిబంధనలకు అనుగుణంగా ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీ, కోడెక్స్‌ ద్వారా రూపొందించే టెక్స్ట్‌కు కనిపించని వాటర్‌మార్క్‌లను జోడించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ను రానున్న కొన్ని వారాల్లో అర్హత కలిగిన చాట్‌జీపీటీ, కోడెక్స్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత ఈ సదుపాయం యూరోపియన్‌ యూనియన్‌ పరిధిలోనే అమలు కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఓపెన్‌ఏఐ ఏపీఐని ఉపయోగించే డెవలపర్లు ఎంపిక చేసిన మోడళ్లలో ఈ ఫీచర్‌ను స్వయంగా ఆన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

‘టెక్స్‌ట్‌గ్రెయిన్‌’గా పిలిచే ఈ టెక్నాలజీ.. ఏఐ రూపొందించే టెక్స్ట్‌లో పదాల ఎంపిక ద్వారా కనిపించని గణాంక సంకేతాన్ని జోడిస్తుంది. అనంతరం ప్రత్యేక డిటెక్టర్‌ ఆ సంకేతాన్ని గుర్తించి టెక్స్ట్‌ ఏఐ ద్వారా రూపొందించబడిందా అనే విషయాన్ని అంచనా వేస్తుంది. అయితే ఈ విధానానికి పరిమితులు ఉన్నాయని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. చిన్నదైన లేదా నిర్దిష్ట పరిమితులతో రూపొందించిన టెక్స్ట్‌ను గుర్తించడం కష్టమవుతుందని, ఏఐ టెక్స్ట్‌ను ఎడిట్‌ చేస్తే వాటర్‌మార్క్‌ బలహీనపడవచ్చని తెలిపింది. వాటర్‌మార్క్‌ ద్వారా యూజర్‌ను గుర్తించలేమని, కంటెంట్‌ యాజమాన్యం, బాధ్యత లేదా ఖచ్చితత్వాన్ని నిర్ధారించలేమని కూడా పేర్కొంది. క్లాడ్‌ మోడళ్లకు ఆంత్రోపిక్‌ ఇలాంటి వాటర్‌మార్కింగ్‌ విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఓపెన్‌ఏఐ తాజా నిర్ణయం తీసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

చందమామపై శాశ్వత స్థావరాలు  నిర్మించే యోచనలో  దేశాలు.

చందమామపై శాశ్వత స్థావరాలు నిర్మించే యోచనలో దేశాలు.

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?
ట్యాగ్లు
ఓపెన్‌ఏఐచాట్‌జీపీటీకోడెక్స్ఏఐ వాటర్‌మార్క్ఇన్విజిబుల్ వాటర్‌మార్క్ఈయూ ఏఐ చట్టంకృత్రిమ మేధస్సుఏఐ పారదర్శకతటెక్స్‌ట్‌గ్రెయిన్ఏఐ డిటెక్షన్
AdvertisementAdvertisement

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?
క్రీడలు

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!
జనరల్

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..
టెక్నాలజీ

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది
టెక్నాలజీ

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్
గాసిప్స్

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!
జనరల్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!