30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

Writer: Pooja 07:22 AM, 30 జులై, 2026
సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

భారతదేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, రాబోయే మూడేళ్లలో సీఎస్‌ఆర్ నిధుల పరిమాణం రూ.75 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత రూ.1 లక్ష కోట్ల మార్కును దాటవచ్చని మాజీ ఐఏఎస్ అధికారి డా. భాస్కర్ చటర్జీ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన “సీఎస్‌ఆర్ మీట్స్ ది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్: ముందున్న ప్రయాణం” అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాలకు నిధుల సమీకరణలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ (SSE) కీలక వేదికగా మారుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ త్వరలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్, ఇతర అంటురాని వ్యాధుల స్క్రీనింగ్ సేవలను విస్తరించడంతో పాటు, ప్రివెంటివ్ ఆంకాలజీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఏఐ ఆధారిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ల ప్రవేశపెట్టడం వంటి లక్ష్యాలను వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక క్యాన్సర్ నిర్ధారణ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

ట్యాగ్లు
సీఎస్‌ఆర్ నిధులుసోషల్ స్టాక్ ఎక్స్చేంజ్గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్క్యాన్సర్ స్క్రీనింగ్ఆరోగ్య సాంకేతికతసామాజిక సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నై మెట్రో పనుల పురోగతిని పరిశీలించిన సీఎం విజయ్
జనరల్

చెన్నై మెట్రో పనుల పురోగతిని పరిశీలించిన సీఎం విజయ్

చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం
జనరల్

చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు
బిజినెస్

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
జనరల్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్
సినిమాలు

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి
జనరల్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్
జనరల్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను
బిజినెస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల