8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

Writer: Shivani K 11:13 AM, 8 అక్టోబర్, 2026
అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. భారత్‌, అమెరికా, యూకే సహా పలు దేశాల్లోని అమెజాన్ రిటైల్ విభాగంపై ఈ ఉద్యోగ కోతల ప్రభావం పడింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు భవిష్యత్ వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా సంస్థను మరింత వేగంగా, సమర్థంగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు.

ఈ లేఆఫ్‌ల ప్రభావం అమెజాన్ స్టోర్స్ బిజినెస్‌లోని రిటైల్ విభాగంపై ఎక్కువగా పడింది. కస్టమర్ సర్వీస్, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్, రిటైల్ ఇంజినీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులు కూడా ప్రభావితమయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాట్లాడుతూ కరోనా సమయంలో భారీగా ఆర్డర్లు రావడంతో సంస్థ అవసరానికి మించి నియామకాలు చేపట్టిందని, ప్రస్తుతం వాటిని సర్దుబాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 2025 చివర్లో 14,000 మంది, 2026 జనవరిలో మరో 16,000 మందిని తొలగించిన అమెజాన్.. తాజాగా మరో 1,000 ఉద్యోగాల కోత ప్రకటించింది. ఇదే సమయంలో ‘గ్రేట్ ఇండియన్ సేల్’ ప్రారంభం కావడం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

ట్యాగ్లు
అమెజాన్అమెజాన్ లేఆఫ్‌లుఉద్యోగాల తొలగింపుటెక్ లేఆఫ్‌లుఈ కామర్స్అమెజాన్ ఇండియారిటైల్ బిజినెస్జెఫ్ బెజోస్ఉద్యోగ వార్తలుగ్రేట్ ఇండియన్ సేల్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

ముకేశ్‌ చేయి పట్టుకోవడం వెనుక కారణం చెప్పిన వర్షిణి
షోస్

ముకేశ్‌ చేయి పట్టుకోవడం వెనుక కారణం చెప్పిన వర్షిణి

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్
షోస్

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
రాజకీయాలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
జనరల్

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు
జనరల్

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌
జనరల్

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్
జనరల్

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి
సినిమాలు

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై
క్రీడలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం