17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

Writer: Shivani K 11:48 PM, 16 ఆగస్టు, 2026
వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్‌ కంపెనీలకు గరిష్ఠ ఎల్‌పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. సముద్ర మార్గాల్లో ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడినా దేశీయ మార్కెట్‌లో కొరత తలెత్తకుండా ముందస్తు సరఫరా బఫర్‌ను ఏర్పాటు చేయడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కేంద్రం పేర్కొంది.

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. దేశంలోని 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్‌ సంస్థల గరిష్ఠ ఎల్‌పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 63,810 టన్నులుగా నిర్దేశించారు. ఇది 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ సాధించిన సగటు రోజువారీ ఉత్పత్తితో పోలిస్తే దాదాపు రెట్టింపు సామర్థ్యమని, దేశ మొత్తం రోజువారీ ఎల్‌పీజీ వినియోగంలో సుమారు 70 శాతానికి సమానమని అధికారులు తెలిపారు. ఈ చర్యతో అంతర్జాతీయ సరఫరా అంతరాయాల సమయంలో దేశీయ అవసరాలను తీర్చేందుకు రక్షణ వలయం ఏర్పడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

ట్యాగ్లు
ఎల్‌పీజీవంటగ్యాస్కేంద్ర ప్రభుత్వంపెట్రోలియం మంత్రిత్వ శాఖరిఫైనరీలుఎల్‌పీజీ ఉత్పత్తిగ్యాస్ సరఫరాపశ్చిమాసియా ఉద్రిక్తతలుఇంధన భద్రతభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్
క్రీడలు

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!
బిజినెస్

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌
రాజకీయాలు

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ
జనరల్

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!
జనరల్

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
సినిమాలు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!