19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

Writer: Nithish 02:55 PM, 19 సెప్టెంబర్, 2026
ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

కృత్రిమ మేధ (ఏఐ)పై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి ఏఐ కారణంగా మానవాళి అంతమవుతుందన్న వాదనల్లో ఎలాంటి అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ప్రమాదాలపై వస్తున్న హెచ్చరికల కారణంగా కంపెనీలు ఏఐ అభివృద్ధిని నెమ్మదించకూడదని సూచించారు. అయితే తమ ఏఐ వ్యవస్థల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అసురక్షితంగా భావించే సిస్టమ్‌లను విడుదల చేయకూడదని స్పష్టం చేశారు.

మరోవైపు, రానున్న పదేళ్లలో ఏఐ కారణంగా 10 శాతానికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఎక్స్‌ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ అభిప్రాయపడిన సందర్భంలో.. జెన్సన్ హువాంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

ట్యాగ్లు
కృత్రిమ మేధఏఐఎన్విడియాజెన్సన్ హువాంగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఏఐ భద్రతఏఐ అభివృద్ధిఎన్విడియా సీఈఓఏఐ సాంకేతికతఏఐ ప్రమాదాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!
రాజకీయాలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ
బిజినెస్

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి
సినిమాలు

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!
టెక్నాలజీ

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!
రాజకీయాలు

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!
సినిమాలు

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!