6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భగ్గుమంటున్న బంగారం ధరలు

Writer: Pooja 12:38 PM, 6 ఆగస్టు, 2026
భగ్గుమంటున్న బంగారం ధరలు

ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 పెరిగి రూ.1,49,730కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,650 పెరిగి రూ.1,37,250గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,990 పెరిగి రూ.1,12,300కు చేరింది.

ఉదయం 10 గంటల నాటికి హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కడప వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,730గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,37,250, 18 క్యారెట్ల బంగారం రూ.1,12,300గా నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,000గా ఉండగా, ఢిల్లీలో రూ.1,49,860, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో రూ.1,49,730గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశీయ డిమాండ్ కారణంగా బంగారం ధరలు మరింత బలపడినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి,  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్

టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి

వడ్డీ రేట్లలో మార్పు లేదు - ఆర్‌బీఐ

వడ్డీ రేట్లలో మార్పు లేదు - ఆర్‌బీఐ

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

ట్యాగ్లు
బంగారం ధరలుగోల్డ్ రేట్బులియన్ మార్కెట్బంగారం అప్‌డేట్భారత బంగారంహైదరాబాద్ బంగారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిట్ డైరెక్టర్లకే నో ఛాన్స్..? మహేశ్ బాబు కొత్త రూల్స్ ఇదేనా!
సినిమాలు

హిట్ డైరెక్టర్లకే నో ఛాన్స్..? మహేశ్ బాబు కొత్త రూల్స్ ఇదేనా!

టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్
బిజినెస్

టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్

‘వారణాసి’ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. లీక్‌లపై ఆగ్రహం!
సినిమాలు

‘వారణాసి’ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. లీక్‌లపై ఆగ్రహం!

సెట్‌లో సైలెంట్ బాస్ నేను.. వివాదాలపై ఎమ్మెస్ రాజు కౌంటర్!
సినిమాలు

సెట్‌లో సైలెంట్ బాస్ నేను.. వివాదాలపై ఎమ్మెస్ రాజు కౌంటర్!

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి
బిజినెస్

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం
బిజినెస్

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి
బిజినెస్

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి

భగ్గుమంటున్న బంగారం ధరలు
బిజినెస్

భగ్గుమంటున్న బంగారం ధరలు

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!
జనరల్

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

త్రిష వివాదంపై చిన్మయి ఘాటు స్పందన
సినిమాలు

త్రిష వివాదంపై చిన్మయి ఘాటు స్పందన

బెస్ట్ ఫ్రెండ్స్‌తో అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు
సినిమాలు

బెస్ట్ ఫ్రెండ్స్‌తో అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్
సినిమాలు

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!