22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

Writer: Pooja 09:16 AM, 22 సెప్టెంబర్, 2026
విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

జియో కస్టమర్లు ఇక విదేశాలకు వెళ్లినా తమ సిమ్ మార్చుకోకుండానే 5జీ రోమింగ్ సేవలను పొందే అవకాశం కల్పించేందుకు రిలయన్స్ జియో, అమెరికా టెలికాం సంస్థ టి-మొబైల్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జియో, టి-మొబైల్ కస్టమర్లు విదేశాలకు వెళ్లినప్పుడు స్థానిక సిమ్ మార్చాల్సిన అవసరం లేకుండానే 5జీ స్టాండ్‌ఎలోన్ రోమింగ్ సేవలను వినియోగించుకోవచ్చని రెండు సంస్థలు తెలిపాయి.

ఈ సేవను ప్రపంచంలోనే తొలి 5జీ స్టాండ్‌ఎలోన్ రోమింగ్ సర్వీస్‌గా జియో, టి-మొబైల్ పేర్కొన్నాయి. కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ సినివర్స్ ఈ భాగస్వామ్యంలో రెండు సంస్థలకు అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. ఈ సాంకేతిక భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో సిమ్ మార్చాల్సిన అవసరం లేకుండా 5జీ కనెక్టివిటీని కొనసాగించే అవకాశం లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
జియో 5జీ5జీ రోమింగ్టి మొబైల్జియో కస్టమర్లువిదేశీ రోమింగ్సినివర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి
సినిమాలు

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!
జనరల్

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్
బిజినెస్

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!
షోస్

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు
బిజినెస్

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్
రాజకీయాలు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!
రాజకీయాలు

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు
జనరల్

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!