
సినిమాలు

విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన సర్‌చార్జీని పెంచింది. ఈ పెంపు అక్టోబర్ 6 నుంచి కొత్తగా బుక్ చేసే టికెట్లకు వర్తించనుంది. దీంతో ఇండిగో విమాన ప్రయాణాలు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది.

దేశీయ విమాన ప్రయాణాలకు మార్గాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,300 వరకు అదనపు ఇంధన సర్‌చార్జీ విధించనున్నట్లు సమాచారం. పెరుగుతున్న ఏటీఎఫ్ ధరల ప్రభావాన్ని కొంతమేర భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశీయ విమాన టికెట్ ధరలపై అదనపు భారం పడనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!