8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వడ్డీ రేట్ల పెంపుతో మధ్యతరగతిపై ప్రభావం

Writer: Pooja 02:19 PM, 8 అక్టోబర్, 2026
వడ్డీ రేట్ల పెంపుతో మధ్యతరగతిపై ప్రభావం

ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడంతో పలు బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ తమ రెపో ఆధారిత రుణ రేట్లను సవరించాయి. ఈ మార్పులు అక్టోబర్‌ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. పీఎన్‌బీ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 8.10 శాతం నుంచి 8.35 శాతానికి, ఇండియన్‌ బ్యాంక్‌ రేటు 7.95 శాతం నుంచి 8.20 శాతానికి పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రేటు 7.90 శాతం నుంచి 8.15 శాతానికి, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ రేట్లు 8.35 శాతానికి చేరాయి. తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ రేటు 8.25 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది.

ఈ పెంపుతో రెపో ఆధారిత ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పెరగొచ్చు. ముఖ్యంగా అందుబాటు ధరలు, మధ్యతరగతి గృహాల కొనుగోలుదారులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రూ.50 లక్షల గృహ రుణాన్ని 25 ఏళ్ల కాలానికి 7.50 శాతం వడ్డీతో తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు రూ.36,950గా ఉంటుంది. వడ్డీ రేటు 7.75 శాతానికి పెరిగితే ఈఎంఐ రూ.37,766కు చేరుతుంది. అంటే నెలకు సుమారు రూ.817 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ట్యాగ్లు
ఆర్‌బీఐ రెపో రేటురుణ వడ్డీ రేట్లుబ్యాంకు రుణాలుగృహ రుణంఈఎంఐ భారంవ్యక్తిగత ఆర్థికం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ
జనరల్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?
గాసిప్స్

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ
సినిమాలు

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

తెలంగాణలో మండుతున్న ఎండలు..
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
జనరల్

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..
జనరల్

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

సుప్రీంకోర్టుకు చేరిన సీఈసీ నియామకాల రగడ
జనరల్

సుప్రీంకోర్టుకు చేరిన సీఈసీ నియామకాల రగడ

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?
క్రీడలు

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!