
ఆరోగ్యం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం పబ్లిక్ ఇష్యూల జాతరగా మారింది. మొత్తం 11 కంపెనీలు ఐపీఓలకు వస్తుండగా, మరో 9 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నాయి. ఇందులో 2 మెయిన్ బోర్డు ఐపీఓలు ఉండగా, 9 ఎస్ఎంఈ విభాగానికి చెందినవి. ప్రైమరీ మార్కెట్లో పెట్టుబడిదారులకు ఇది బిజీ వారం కానుంది.
ఆస్తా స్పింటెక్స్, న్యాక్ ప్యాకేజింగ్ వంటి కంపెనీలు ఈ వారం ఐపీఓలను ప్రారంభిస్తున్నాయి. ట్వింకిల్ పేపర్స్, అడోన్ ఆగ్రో కమోడిటీస్ సహా పలు ఎస్ఎంఈ కంపెనీలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సహా కొన్ని కంపెనీలు జూన్ 29 నుంచి జులై 2 మధ్య లిస్టింగ్ అవుతూ మార్కెట్‌కు కొత్త ఊపు తీసుకురానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!