Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ

Writer: Nithish 06:12 AM, 2 జులై, 2026
ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ

దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు మార్కెట్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జెనరేటివ్ ఏఐ ప్రభావం, సంప్రదాయ ఐటీ సేవలపై తగ్గుతున్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన గిరాకీ వంటి కారణాలతో దేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే సుమారు రూ.19.28 లక్షల కోట్లు తగ్గినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐటీ షేర్లపై మదుపర్ల విశ్వాసం కూడా దెబ్బతింటోంది.

అత్యధికంగా నష్టపోయిన సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిలిచింది. గరిష్ఠ స్థాయి నుంచి సంస్థ మార్కెట్ విలువ సుమారు రూ.9 లక్షల కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్, విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌టెక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, టెక్ మహీంద్రా షేర్లు కూడా తమ జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి గణనీయంగా పడిపోయాయి. ఇదే సమయంలో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా క్షీణించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం

డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

డబ్బు రెట్టింపు కావాలా? నితిన్ కామత్ ఇచ్చిన సింపుల్ ఫార్ములా

డబ్బు రెట్టింపు కావాలా? నితిన్ కామత్ ఇచ్చిన సింపుల్ ఫార్ములా

మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

ట్యాగ్లు
ఐటీ కంపెనీలుటీసీఎస్ఇన్ఫోసిస్విప్రోహెచ్‌సీఎల్‌టెక్టెక్ మహీంద్రాజనరేటివ్ ఏఐస్టాక్ మార్కెట్మార్కెట్ విలువవ్యాపార వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగరాజు కస్టడీపై నేడు తీర్పు
జనరల్

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ
రాజకీయాలు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి
జనరల్

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి

గ్రామీణ వేతనాలపై కేంద్రం కొత్త రేట్లు
జనరల్

గ్రామీణ వేతనాలపై కేంద్రం కొత్త రేట్లు

‘మై టీడీపీ యాప్‌’పై సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

‘మై టీడీపీ యాప్‌’పై సంచలన వ్యాఖ్యలు

చమురు దిగుమతుల్లో రికార్డు
బిజినెస్

చమురు దిగుమతుల్లో రికార్డు

జీఎస్‌టీ వసూళ్లు జోరు
బిజినెస్

జీఎస్‌టీ వసూళ్లు జోరు

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం
జనరల్

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం

బంగారం దిగుమతులకు ఊరట
బిజినెస్

బంగారం దిగుమతులకు ఊరట

లాభాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ
బిజినెస్

ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ

హార్దిక్‌కు భారీ డిమాండ్
క్రీడలు

హార్దిక్‌కు భారీ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!