3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

Writer: Chandrika 08:20 PM, 3 అక్టోబర్, 2026
జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్‌ సర్వీసెస్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓకు సిద్ధమవుతోంది. తాజా మీడియా కథనాల ప్రకారం.. సుమారు రూ.37,700 కోట్ల విలువైన పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 21న ప్రారంభమై, అక్టోబర్‌ 23న ముగిసే అవకాశం ఉంది. అక్టోబర్‌ 19న యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ ప్రారంభం కావచ్చని, అక్టోబర్‌ 28న షేర్లు స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐపీఓలో భాగంగా 27 కోట్ల వరకు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు. ఇవి పోస్ట్‌-ఇష్యూ ఈక్విటీ క్యాపిటల్‌లో సుమారు 2.9 శాతానికి సమానం.

ఐపీఓ ద్వారా వచ్చే నిధుల్లో ప్రధాన భాగాన్ని జియో ప్లాట్‌ఫామ్స్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు సంబంధించిన సుమారు రూ.27,500 కోట్ల రుణాలను చెల్లించేందుకు లేదా ముందస్తుగా తీర్చేందుకు వినియోగించనున్నారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనున్నట్లు డ్రాఫ్ట్‌ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత ఐపీఓకు సెబీ ఆమోదం లభించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఈ భారీ పబ్లిక్‌ ఇష్యూపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

ట్యాగ్లు
జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓజియో ఐపీఓ 2026రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌జియో ప్లాట్‌ఫామ్స్‌రూ.37700 కోట్ల ఐపీఓమెగా ఐపీఓజియో ఇన్ఫోకామ్‌ఐపీఓ వార్తలుభారత స్టాక్‌ మార్కెట్‌రిలయన్స్‌ జియోసెబీ ఆమోదంషేర్‌ మార్కెట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిరియాపట్నంలో వినతులు స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

పిరియాపట్నంలో వినతులు స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..
బిజినెస్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..
ఆరోగ్యం

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌
టెక్నాలజీ

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..
బిజినెస్

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..
క్రీడలు

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు
జనరల్

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..