8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

Writer: Pooja 09:15 AM, 8 అక్టోబర్, 2026
తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

కొత్త తరం డిజిటల్‌ బీమా సంస్థ జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లపై మరింతగా దృష్టి సారించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో తెలుగు రాష్ట్రాల్లో 39 శాతం ప్రీమియం వృద్ధిని నమోదు చేసినట్లు సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ జాక్సన్‌ జాకబ్‌, చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ పూజా యాదవ్‌ తెలిపారు.

ఏపీ, తెలంగాణల్లో జునో ఇన్సూరెన్స్‌ వ్యాపారంలో మోటార్‌ బీమా వాటా గణనీయంగా ఉందని జాక్సన్‌ జాకబ్‌ తెలిపారు. ఆరోగ్య బీమాపై కూడా సంస్థ క్రమంగా దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల మార్కెట్లను కీలకంగా పరిగణిస్తూ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వాములతో పాటు మోటార్‌ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోనున్నట్లు వెల్లడించారు.

కంపెనీ యాప్‌లో అందుబాటులో ఉన్న మొబైల్‌ టెలిమాటిక్స్‌ కార్యక్రమం ద్వారా వాహనదారుల రియల్‌టైమ్‌ డ్రైవింగ్‌ విధానం, ఇంధన ఆదా వంటి వివరాలను విశ్లేషిస్తున్నట్లు పూజా యాదవ్‌ తెలిపారు. ఈ వివరాల ఆధారంగా డ్రైవింగ్‌ తీరును అంచనా వేసి బీమా ప్రీమియాలను నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

ట్యాగ్లు
జునో జనరల్ ఇన్సూరెన్స్బీమా వార్తలుతెలంగాణ మార్కెట్ఆంధ్రప్రదేశ్ మార్కెట్మోటార్ బీమాడిజిటల్ బీమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్
జనరల్

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?
సినిమాలు

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు
జనరల్

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

ఏఏ23 ఆగిపోలేదు?
గాసిప్స్

ఏఏ23 ఆగిపోలేదు?

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌
బిజినెస్

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం
జనరల్

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌
బిజినెస్

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?
సినిమాలు

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!
సినిమాలు

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!