9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు

Writer: Shivani K 11:59 PM, 8 అక్టోబర్, 2026
జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో సరుకుల రవాణాను మరింత సులభతరం చేసే కీలక సిఫార్సులు చేశారు. సరుకులను తనిఖీ చేయడం, నిర్బంధించడం లేదా స్వాధీనం చేసుకునే అధికారం సరఫరా రాష్ట్రం లేదా గమ్యస్థాన రాష్ట్రానికి చెందిన అధికారులకే పరిమితం చేయాలని కౌన్సిల్‌ సిఫార్సు చేసింది. ఇంటెలిజెన్స్‌ ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే సరుకులను అడ్డుకునేందుకు అనుమతించాలని, ఇందుకు జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది.

మరోవైపు జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రాసిక్యూషన్‌ పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచాలని, రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న చిన్న వ్యాపారులకు ఏడాదికి ఒకసారి మాత్రమే రిటర్న్‌ దాఖలు చేసే అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. అధికారులకు ఉన్న అరెస్ట్‌ అధికారాలను తొలగించడం, జరిమానా పరిమితిని రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించడం, అన్ని ప్లాట్‌ఫామ్‌లకు ఒకే పన్ను విధానం అమలు చేయడం వంటి ప్రతిపాదనలు చేసింది. రిఫండ్స్‌ ప్రాసెసింగ్‌ సమయాన్ని 10 రోజులకు తగ్గించి, 90 శాతం రిఫండ్స్‌ ఆటోమేటిక్‌గా క్లియర్‌ అయ్యేలా సంస్కరణలు చేపట్టాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
ట్యాగ్లు
జీఎస్టీ కౌన్సిల్జీఎస్టీజీఎస్టీ రేట్లుసరుకుల రవాణాజీఎస్టీ సంస్కరణలుచిన్న వ్యాపారాలుజీఎస్టీ రిఫండ్స్పన్ను విధానంకేంద్ర పన్నులుఆర్థిక వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

వడ్డీ రేట్ల పెంపుతో మధ్యతరగతిపై ప్రభావం

వడ్డీ రేట్ల పెంపుతో మధ్యతరగతిపై ప్రభావం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు
బిజినెస్

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
జనరల్

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి
సినిమాలు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి
సినిమాలు

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్
బిజినెస్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు