13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

Writer: Pooja 09:24 AM, 13 ఆగస్టు, 2026
లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

బంగారు ఆభరణాల రిటైల్‌ కంపెనీ లలితా జ్యువెలరీ తన పబ్లిక్‌ ఇష్యూ (IPO)కు ఒక్కో ఈక్విటీ షేరుకు ₹190–201 ధరల శ్రేణిని ప్రకటించింది. ఆగస్టు 17న ప్రారంభమయ్యే ఐపీఓ ఆగస్టు 19న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఆగస్టు 14న షేర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఇష్యూ ద్వారా మొత్తం ₹1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ₹1,200 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మరో ₹500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు.

తాజా షేర్ల జారీ ద్వారా సమకూరే నిధులను ప్రధానంగా కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఖర్చు చేయనుంది. 1985లో చెన్నైలోని టీనగర్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన లలితా జ్యువెలరీ ప్రధానంగా బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలను విక్రయిస్తోంది. ఆగస్టు 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టింగ్‌ కానున్న ఈ కంపెనీ విలువ సుమారు ₹11,250 కోట్లకు చేరే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

ట్యాగ్లు
లలితా జ్యువెలరీఐపీఓజ్యువెలరీ మార్కెట్బంగారు ఆభరణాలుస్టాక్ మార్కెట్బీఎస్ఈ ఎన్ఎస్ఈ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీ రిలీజ్.. అధికారిక ప్రకటన
ఓటీటీ

‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీ రిలీజ్.. అధికారిక ప్రకటన

 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు
టెక్నాలజీ

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్
టెక్నాలజీ

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే
జనరల్

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)
జనరల్

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట
బిజినెస్

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

లేహ్‌లో భూకంపం..
జనరల్

లేహ్‌లో భూకంపం..

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు
బిజినెస్

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!