Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్యాస్ సిలిండర్ ధరల షాక్...మీ నగరంలో ఎంత పెరిగింది?

09:28 AM, 1 జూన్, 2026
గ్యాస్ సిలిండర్ ధరల షాక్...మీ నగరంలో ఎంత పెరిగింది?

దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. ఈరోజు నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఢిల్లీలో రూ.42 పెంపు విధించడంతో అక్కడ ఒక్కో సిలిండర్ ధర రూ.3,113.50కు చేరుకుంది.

ఈ ధరల పెంపు ప్రభావం ఇతర ప్రధాన నగరాలపైనా పడింది. హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.3,294కు చేరుకోగా, చెన్నైలో రూ.3,232గా నిర్ణయించారు. కోల్‌కతాలో అత్యధికంగా రూ.53.50 పెంపు నమోదవడంతో అక్కడ ఒక్కో సిలిండర్ ధర రూ.3,255కు చేరింది.

అలాగే ఐదు కిలోల స్వేచ్ఛా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను రూ.11 మేర పెంచారు. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సాధారణ వినియోగదారులకు ఉపశమనం లభించినప్పటికీ, హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

ఎస్‌బీఐ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు

ఎస్‌బీఐ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు

మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

ట్యాగ్లు
వాణిజ్య గ్యాస్ధరల పెంపుఇంధన ధరలుచమురు సంస్థలువ్యాపార వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా
సినిమాలు

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…
సినిమాలు

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..
సినిమాలు

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..
సినిమాలు

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత
సినిమాలు

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..
సినిమాలు

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!