25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

Writer: Shivani K 10:45 AM, 25 సెప్టెంబర్, 2026
లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లు లిస్టింగ్‌ రోజే కీలక మైలురాళ్లను అందుకున్నాయి. సోమవారం ఐపీఓ ముగిసిన తర్వాత సెబీ నిబంధనల ప్రకారం గురువారం బీఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈ షేర్లు లిస్ట్‌ అయ్యాయి. ఐపీఓ ధర రూ.1,785తో పోలిస్తే 0.84 శాతం ప్రీమియంతో రూ.1,800 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. తొలి రోజే ఇంట్రాడేలో రూ.1,878 గరిష్ఠాన్ని తాకిన షేరు, చివరికి 1.85 శాతం లాభంతో రూ.1,818 వద్ద స్థిరపడింది.

తొలి రోజు ముగిసేసరికి ఎన్‌ఎస్‌ఈ మార్కెట్‌ విలువ సుమారు రూ.4.5 లక్షల కోట్లకు చేరింది. దీంతో ప్రపంచంలోని అత్యంత విలువైన స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఎన్‌ఎస్‌ఈ ఏడో స్థానంలో నిలిచింది. అలాగే భారతదేశంలో మార్కెట్‌ విలువ పరంగా 11వ అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీగా నిలిచింది. బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ సుమారు రూ.1.3 లక్షల కోట్లుగా ఉండగా, దానికి మూడు రెట్లకు పైగా ఎన్‌ఎస్‌ఈ విలువ నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

ట్యాగ్లు
ఎన్‌ఎస్‌ఈనేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీఎన్‌ఎస్‌ఈ ఐపీఓషేర్‌ మార్కెట్స్టాక్‌ మార్కెట్బీఎస్‌ఈమార్కెట్‌ క్యాపిటలైజేషన్షేర్ల లిస్టింగ్ఐపీఓస్టాక్‌ ఎక్స్ఛేంజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
జనరల్

వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి
జనరల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..
క్రీడలు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
క్రీడలు

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి
బిజినెస్

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...
క్రీడలు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!
జనరల్

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!