19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోన్‌పే కొత్త నిబంధనలపై నెట్టింట చర్చ

Writer: Shivani K 02:47 PM, 18 జూన్, 2026
ఫోన్‌పే కొత్త నిబంధనలపై నెట్టింట చర్చ

ఫోన్‌పే సంస్థ ఇనాక్టివ్ వాలెట్‌లపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వినియోగదారులకు సందేశాలు పంపడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. ఏడాది పాటు లావాదేవీలు జరగని వాలెట్‌లపై ఫీజులు విధిస్తామని తెలిపింది. దీంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాలెట్‌ ఉంచడమే తప్పా అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

కంపెనీ ప్రకారం, 12 నెలల పాటు ఉపయోగించని వాలెట్‌లను ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు. అలాంటి వాలెట్‌లపై మూడు నెలలకు రూ.100 చొప్పున నిర్వహణ ఛార్జీలు విధిస్తారు. ఈ విషయాన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్‌లో పేర్కొన్నప్పటికీ, పూర్తి వివరాలు స్పష్టంగా తెలియజేయలేదని విమర్శలు ఉన్నాయి. 15 రోజుల ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి, ఈలోపు వాలెట్ యాక్టివేట్ చేసుకుంటే ఛార్జీలు తప్పించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇప్పటి పరిస్థితుల్లో యూపీఐ లావాదేవీలే అధికంగా ఉండగా, వాలెట్ వినియోగం గణనీయంగా తగ్గిందని యూజర్లు చెబుతున్నారు. చాలా మందికి వాలెట్ చివరిసారి ఎప్పుడు వాడారో కూడా తెలియదు. అలాంటి సందర్భంలో ఫీజులు విధించడం అన్యాయం అని విమర్శిస్తున్నారు. కొందరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ట్యాగ్ చేస్తూ ఈ నిర్ణయంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

ట్యాగ్లు
ఫోన్‌పేఫిన్‌టెక్ న్యూస్డిజిటల్ చెల్లింపులువాలెట్ ఛార్జీలుయూపీఐ ఇండియాఎన్‌పీసీఐఆన్‌లైన్ చర్చటెక్ పాలసీయూజర్ స్పందనఇండియా న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!