3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్

Writer: Harika S 01:57 PM, 3 ఆగస్టు, 2026
మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’పై దర్శకుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ సంస్థలు పనిచేస్తుండగా, దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

ట్యాగ్లు
మహేశ్‌బాబుఎస్‌ఎస్ రాజమౌళివారణాసిప్రియాంక చోప్రాపృథ్వీరాజ్ సుకుమారన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు
బిజినెస్

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ
రాజకీయాలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ

నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి
బిజినెస్

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్
సినిమాలు

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం
జనరల్

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..
సినిమాలు

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ