3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

Writer: Nithish 02:01 PM, 3 ఆగస్టు, 2026
రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

భారత్‌కు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు జులైలో రికార్డు గరిష్ఠానికి చేరుకున్నాయి. రోజుకు సుమారు 2.8 మిలియన్ బ్యారెళ్ల (ఎంబీడీ) చొప్పున రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంది. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మెరుగుపడడంతో పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలు పెరిగినా, రష్యా చమురు దిగుమతులు 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. కెప్లర్ నివేదిక ప్రకారం జులైలో భారత్ ప్రపంచ దేశాల నుంచి రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంది.

జూన్‌లో రష్యా నుంచి రోజుకు 2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, జులైలో అది 2.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. దీంతో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 55.5 శాతానికి చేరింది. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి దిగుమతులు కూడా పెరిగాయి. జూన్‌లో రోజుకు 2.9 లక్షల బ్యారెళ్లగా ఉన్న దిగుమతులు జులైలో 4.2 లక్షల బ్యారెళ్లకు చేరాయి. ఇరాక్, కువైట్ నుంచి సరఫరాలు పునఃప్రారంభం కాగా, యూఏఈ భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

పొదుపా...ఆర్భాటమా? యువత ఆర్థిక అలవాట్లపై హాట్ డిబేట్

పొదుపా...ఆర్భాటమా? యువత ఆర్థిక అలవాట్లపై హాట్ డిబేట్

కొనుగోళ్లను శాసిస్తున్న క్రెడిట్ కార్డులు

కొనుగోళ్లను శాసిస్తున్న క్రెడిట్ కార్డులు

ఈరోజు బంగారం కొనేవారికి అలర్ట్

ఈరోజు బంగారం కొనేవారికి అలర్ట్

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు కొత్త టైమింగ్స్ అమలు

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు కొత్త టైమింగ్స్ అమలు

ట్యాగ్లు
భారత్ చమురు దిగుమతులురష్యా చమురురష్యా భారత్ వాణిజ్యంకెప్లర్ నివేదికసౌదీ అరేబియా చమురుపశ్చిమాసియా సరఫరాలుఇంధన వార్తలుఅంతర్జాతీయ చమురు మార్కెట్యూఏఈ చమురు సరఫరాభారత ఆర్థిక వ్యవస్థ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రిలయన్స్ క్యాపిటల్ బాండ్లపై వివాదం

రిలయన్స్ క్యాపిటల్ బాండ్లపై వివాదం

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి
సినిమాలు

ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి రాను...గ్రామ సేవే లక్ష్యం - అభిజీత్ దీప్కే
జనరల్

రాజకీయాల్లోకి రాను...గ్రామ సేవే లక్ష్యం - అభిజీత్ దీప్కే

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు
బిజినెస్

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ
రాజకీయాలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ

నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు
జనరల్

నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి
జనరల్

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి
బిజినెస్

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్
సినిమాలు

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం
జనరల్

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..
సినిమాలు

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..