14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

Writer: Pooja 03:29 PM, 14 అక్టోబర్, 2026
బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

పైసాబజార్‌తో అనుబంధం కలిగిన పీబీ మనీ సంస్థకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్ (ఓబీపీపీ) లైసెన్స్ లభించింది. ఈ అనుమతితో రిటైల్ మదుపరులకు బాండ్ మార్కెట్‌ను మరింత చేరువ చేయడంతో పాటు, పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ లైసెన్స్ ద్వారా పెట్టుబడిదారుల నమోదు, కేవైసీ ధ్రువీకరణ నుంచి బాండ్ల ఎంపిక, ఆర్డర్ నమోదు, చెల్లింపుల సమన్వయం, పెట్టుబడి అనంతర సేవల వరకు మొత్తం ప్రక్రియను పీబీ మనీ నిర్వహించనుంది. పైసాబజార్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. వినియోగదారుల మారుతున్న ఆర్థిక అవసరాలను తీర్చడంలో పెట్టుబడులు కీలకమని, ఓబీపీపీ లైసెన్స్‌తో బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రక్రియ మరింత సులభమవుతుందని పీబీ మనీ డైరెక్టర్, పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా  సీతారామన్

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా సీతారామన్

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్

ట్యాగ్లు
పీబీ మనీపైసాబజార్సెబీ లైసెన్స్బాండ్ పెట్టుబడులురిటైల్ మదుపరులుఆర్థిక మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!