9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

Writer: Chandrika 03:36 PM, 9 సెప్టెంబర్, 2026
దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

దలాల్‌ స్ట్రీట్‌లో బుధవారం ప్రైమరీ మార్కెట్‌ సందడి నెలకొంది. ఒకేసారి ఆరు మెయిన్‌బోర్డు ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు తెరుచుకున్నాయి. సెప్టెంబర్‌ 9న ప్రారంభమైన ఈ పబ్లిక్‌ ఇష్యూలు సెప్టెంబర్‌ 11న ముగియనున్నాయి. రెంట్‌మోజో, మణిపాల్‌ పేమెంట్‌ అండ్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌, కరమ్‌తారా ఇంజినీరింగ్‌, ఆర్సిల్‌, ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌, స్టీమ్‌హౌస్‌ ఇండియా ఐపీఓలు ఇందులో ఉన్నాయి. రెంట్‌మోజో రూ.1,256 కోట్లు సమీకరించనుండగా.. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.384–404గా నిర్ణయించింది. మణిపాల్‌ పేమెంట్‌ అండ్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌ రూ.805 కోట్ల సమీకరణ లక్ష్యంతో రూ.322–339 ధరల శ్రేణిని నిర్ణయించింది.

కరమ్‌తారా ఇంజినీరింగ్‌ రూ.875 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.241–254గా ఉంది. ఆర్సిల్‌ రూ.733 కోట్ల సమీకరణకు రూ.132–139 ధరల శ్రేణితో ఐపీఓకు వచ్చింది. ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ రూ.427 కోట్ల సమీకరణ లక్ష్యంతో రూ.139–146 ధరల శ్రేణిని నిర్ణయించింది. స్టీమ్‌హౌస్‌ ఇండియా రూ.414 కోట్లను సమీకరించనుండగా.. ధరల శ్రేణి రూ.77–81గా, లాట్‌ సైజ్‌ 185 షేర్లుగా ఉంది. ఆయా ఐపీఓల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయింపులు, కనీస పెట్టుబడి మొత్తాలు భిన్నంగా ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం

కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్

కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్

ట్యాగ్లు
ఐపీఓమెయిన్‌బోర్డు ఐపీఓదలాల్‌ స్ట్రీట్‌రెంట్‌మోజో ఐపీఓమణిపాల్‌ పేమెంట్‌ ఐపీఓకరమ్‌తారా ఇంజినీరింగ్‌ఆర్సిల్‌ ఐపీఓఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌స్టీమ్‌హౌస్‌ ఇండియాస్టాక్‌ మార్కెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!