
జనరల్

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్చకుండా కొనసాగించింది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కొనసాగే త్రైమాసికంలో ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయని తెలిపింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజనతో పాటు అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఇదే వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. వచ్చే త్రైమాసికానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!