

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,790గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,140గా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,840గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై సుమారు రూ.100 తగ్గడంతో హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.1,99,900గా ఉంది.
హైదరాబాద్: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
వరంగల్: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
నిజామాబాద్: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
ఖమ్మం: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
విజయవాడ: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
విశాఖపట్నం: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
అమరావతి: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
కాకినాడ: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
తిరుపతి: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
చెన్నై: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,890
ముంబై: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
ఢిల్లీ: 24 క్యారెట్లు – ₹1,39,940 | 22 క్యారెట్లు – ₹1,28,340 | 18 క్యారెట్లు – ₹1,04,990
కోల్‌కతా: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
కేరళ: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
పుణె: 24 క్యారెట్లు – ₹1,39,790 | 22 క్యారెట్లు – ₹1,28,140 | 18 క్యారెట్లు – ₹1,04,840
హైదరాబాద్: ₹1,99,900
విజయవాడ: ₹1,99,900
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక నగల దుకాణాల్లో తాజా ధరలను మరోసారి నిర్ధారించుకోవాలి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!