13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎలాన్ మస్క్ కు షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

Writer: Sreekanth Reddy 11:19 AM, 23 జూన్, 2026
 ఎలాన్ మస్క్ కు  షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

సంచలన ఐపీవోతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే కంపెనీ మార్కెట్‌ విలువ 600 బిలియన్‌ డాలర్లకుపైగా (సుమారు రూ.52 లక్షల కోట్లు) కరిగిపోయింది.

సోమవారం స్పేస్‌ఎక్స్‌ షేరు మరో 16 శాతం క్షీణించి 154.60 డాలర్ల వద్ద ముగిసింది. కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో షేరు మొత్తం 23 శాతం పడిపోయింది. దీంతో మార్కెట్‌ విలువ భారీగా తగ్గినా కంపెనీ మొత్తం విలువ ఇంకా 2 ట్రిలియన్‌ డాలర్లకు పైగానే ఉంది.ఏఐ రంగంలో విస్తరణ కోసం స్పేస్‌ఎక్స్‌ భారీ మొత్తంలో నిధులు సమీకరించేందుకు బాండ్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కంపెనీపై అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని, ఏఐ పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇస్తాయా అనే సందేహాలు కూడా ఇన్వెస్టర్లలో వ్యక్తమయ్యాయి. దీంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ట్యాగ్లు
స్పేస్ ఎక్స్ షేర్లుఅమెరికాఏఐఎలాన్ మస్క్.
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
జనరల్

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా
రాజకీయాలు

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు
రాజకీయాలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

లోక్‌సభ నిరవధిక వాయిదా
జనరల్

లోక్‌సభ నిరవధిక వాయిదా

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!