25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

Writer: Pooja 10:52 AM, 25 ఆగస్టు, 2026
డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

దేశీయ డిజిటల్‌ చెల్లింపులకు ఊతమిచ్చిన యూపీఐకి పదేళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ లావాదేవీల పరిమాణం 2016-17లో 1.78 కోట్ల నుంచి 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరింది. అంటే పదేళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ రూ.7,000 కోట్ల నుంచి సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరి దాదాపు 4,000 రెట్లు వృద్ధి చెందింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ పర్యవేక్షణలో ఎన్‌పీసీఐ రూపొందించిన యూపీఐ లావాదేవీల పరిమాణం, విలువలో అసాధారణ వృద్ధిని సాధించింది. 2026లోనూ యూపీఐ కీలక మైలురాళ్లను చేరుకుంది. మేలో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,300 కోట్లను దాటి 2,320 కోట్లకు చేరగా, జూలైలో మరింత పెరిగి 2,366 కోట్లకు చేరాయి.

యూపీఐతో అనుసంధానమైన బ్యాంకుల సంఖ్య 2016-17లో 44గా ఉండగా, ప్రస్తుతం 703కి చేరింది. దేశీయ చెల్లింపుల వ్యవస్థగా ప్రారంభమైన యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతర్, కాంబోడియా, గ్రీస్, మాల్దీవులు సహా 11 దేశాల్లో దీనిని వినియోగిస్తున్నారు. 2025లో ప్రపంచ రియల్‌టైమ్‌ చెల్లింపుల లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 49 శాతంగా ఉందని ఐఎంఎఫ్‌ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

ట్యాగ్లు
యూపీఐడిజిటల్ చెల్లింపులుఎన్‌పీసీఐభారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థరియల్ టైమ్ చెల్లింపులుఫిన్‌టెక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌
జనరల్

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!