మస్టర్డ్ గోల్డ్ కలర్ చీరలో దివి వధ్త్యా ఎంతో అందంగా, సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. చక్కటి ఆభరణాలు, చిరునవ్వుతో తన లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.రాజసం ఉట్టిపడే వేదికలో దివి దిగిన ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!