23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీ ఎన్నికలకు బీజేపీ ‘ట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌’ సిద్ధం

Writer: Shivani K 06:30 AM, 23 నవంబర్, 2026
యూపీ ఎన్నికలకు బీజేపీ ‘ట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌’ సిద్ధం

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ ‘ట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌’ పేరుతో ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. సంఘటన్, సర్కార్, సహయోగి దళ్‌ అనే మూడు అంశాల ఆధారంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తోంది. శాంతిభద్రతలు, మహిళల భద్రత, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, సాంస్కృతిక జాతీయవాదం, సైద్ధాంతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీ పాలనతో పోలిస్తే రాష్ట్రంలో వచ్చిన మార్పులను గణాంకాలతో వివరించడంతో పాటు ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అంశాన్నీ ప్రచారంలో ప్రస్తావించనుంది. అయోధ్య రామాలయ విరాళాల చోరీకి సంబంధించిన ఆరోపణలను విపక్షాలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించే అవకాశం ఉండగా, నిందితులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని బీజేపీ ఎదురుదాడికి సిద్ధమవుతోంది.

మరోవైపు, 2024 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పనిచేసిన జనతా ఉన్నతి పార్టీ ఆదివారం బీజేపీకు మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో మహిళల భద్రత, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి కీలక అంశాలుగా మారనున్నాయని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు సోమవారం దిల్లీలో ప్రాథమిక చర్చలు జరపనున్నాయి. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార, విపక్ష కూటముల మధ్య ఎన్నికల సమీకరణాలు ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శబరిమలలో రసాయన కుంకుమపై కేరళ హైకోర్టు నిషేధ ఆదేశాలు

శబరిమలలో రసాయన కుంకుమపై కేరళ హైకోర్టు నిషేధ ఆదేశాలు

విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు: అమిత్‌ షా

విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు: అమిత్‌ షా

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌

ట్యాగ్లు
ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలుబీజేపీట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌యోగి ఆదిత్యనాథ్‌సమాజ్‌వాదీ పార్టీకాంగ్రెస్‌జనతా ఉన్నతి పార్టీఎన్నికల వ్యూహంఉమ్మడి పౌర స్మృతిరాజకీయ పరిణామాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌
సినిమాలు

ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌

యూపీ ఎన్నికలకు బీజేపీ ‘ట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌’ సిద్ధం
జనరల్

యూపీ ఎన్నికలకు బీజేపీ ‘ట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌’ సిద్ధం

శబరిమలలో రసాయన కుంకుమపై కేరళ హైకోర్టు నిషేధ ఆదేశాలు
జనరల్

శబరిమలలో రసాయన కుంకుమపై కేరళ హైకోర్టు నిషేధ ఆదేశాలు

భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్
రాజకీయాలు

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్

విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు: అమిత్‌ షా
జనరల్

విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు: అమిత్‌ షా

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు
జనరల్

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు

బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు
సినిమాలు

బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు
రాజకీయాలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం
జనరల్

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో
జనరల్

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!