పర్పుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కు పింక్, గోల్డ్ కలర్ ట్రెడిషనల్ డ్రేప్ జతచేసి శర్వరి అందంగా మెరిసిపోయింది. స్టేట్మెంట్ జ్యువెలరీ, హుందాగా ఇచ్చిన పోజులతో తన లేటెస్ట్ ఫొటోషూట్లో రాయల్ లుక్తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!