
జనరల్

దీపావళి వేడుకల్లో నటి మృణాల్ ఠాకూర్ తన అందమైన సంప్రదాయ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు బాంధనీ ప్రింట్, బంగారు అంచులతో కూడిన ఆలివ్ గ్రీన్ ప్రీ డ్రేప్డ్ శారీలో మెరిసింది. దీనికి మ్యారూన్ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేసింది. గోల్డ్ చాంద్‌బాలీ చెవిపోగులు, స్ట్రెయిట్ హెయిర్, గోల్డ్ ప్లాట్‌ఫామ్ హీల్స్‌తో తన ఫెస్టివ్ లుక్‌ను పూర్తి చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!