23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు

Writer: Pooja 11:17 AM, 23 నవంబర్, 2026
అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసల విషయంలో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ వారిని గుర్తించి నిర్బంధించడంతో పాటు దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఈ చర్యలు పెద్దలకే పరిమితం కాకుండా చిన్నారులపైనా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023 నుంచి ఇప్పటివరకు 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తాజాగా విడుదలైన యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (USCBP) నివేదికలు వెల్లడించాయి. అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం సహా వివిధ కారణాలతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. వీరిలో చాలామంది అమెరికా సరిహద్దుల్లో తల్లిదండ్రులచే వదిలివేయబడినవారు లేదా తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన చిన్నారులుగా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి.

అమెరికాలో కస్టడీలోకి తీసుకున్న ఒంటరి చిన్నారుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.1 లక్షలకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. 2026 అక్టోబర్‌ నాటికి 722 మంది చిన్నారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు, అమెరికాలో కఠినమైన వీసా నిబంధనలు, దేశ బహిష్కరణ చర్యల కారణంగా ఒంటరి భారతీయ చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కొందరు తల్లిదండ్రులు లేదా బంధువులు చట్టబద్ధమైన వలస హోదా, గ్రీన్‌కార్డు పొందేందుకు చిన్నారులను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడినప్పుడు కొందరు పెద్దలు చిన్నారులను సరిహద్దుల్లోనే వదిలేసి వెళ్లిపోయేవారని ఇమిగ్రేషన్‌ అధికారులు పేర్కొన్నారు. అటువంటి పిల్లలకు ఇమిగ్రేషన్‌ కేంద్రాల్లో వసతి కల్పించి సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు క్రమంగా తగ్గుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

ట్యాగ్లు
అమెరికా వలసలుభారతీయ చిన్నారులుడొనాల్డ్ ట్రంప్అమెరికా సరిహద్దు భద్రతఒంటరి బాలలువలసల కట్టడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు
టెక్నాలజీ

ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు

ఏపీకి మరోసారి తుఫాన్ల ముప్పు.. నవంబర్, డిసెంబర్‌లో వరుస తుఫాన్లు?
జనరల్

ఏపీకి మరోసారి తుఫాన్ల ముప్పు.. నవంబర్, డిసెంబర్‌లో వరుస తుఫాన్లు?

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!
సినిమాలు

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు
జనరల్

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!
జనరల్

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జనరల్

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!
జనరల్

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి
జనరల్

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!
రాజకీయాలు

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం
జనరల్

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!
జనరల్

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!