12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూకే వ్యక్తి వింత ప్రయోగం..విమానంతో ఏం చేశాడో తెలుసా?

Writer: Pooja 02:47 PM, 11 నవంబర్, 2026
యూకే వ్యక్తి వింత ప్రయోగం..విమానంతో ఏం చేశాడో తెలుసా?

యూకేలో ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డెర్బీషైర్‌కు చెందిన ఇంజినీర్ డేవ్ బిల్లింగ్స్ ఫేస్‌బుక్‌లో అమ్మకానికి ఉంచిన పాత బోయింగ్ 737 విమానాన్ని కొనుగోలు చేసి, తన ఇంటి వెనక తోటలో పాతిపెట్టాడు. కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఈ విమానాన్ని చూసిన ఆయన సుమారు రూ.5 లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం ఇంటి వెనక తోటలో 14 అడుగుల లోతైన గొయ్యి తవ్వించి, అందులో విమానం బాడీని ఉంచాడు. పైభాగాన్ని పూర్తిగా కాంక్రీట్‌తో మూసివేసి, దానిని రహస్య అండర్‌గ్రౌండ్ ప్రదేశంగా మార్చాడు.

విమానంలో విద్యుత్, నీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాడు. అందులోని టాయిలెట్‌ను ఇంటి సెప్టిక్ ట్యాంక్‌కు అనుసంధానించడంతో పాటు, లోపలికి వెళ్లేందుకు రహస్య మార్గాన్ని నిర్మించాడు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి, పార్టీలు నిర్వహించడానికి ప్రత్యేకమైన ప్రదేశం కావాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు డేవ్ బిల్లింగ్స్ వెల్లడించాడు. అంతేకాకుండా, శత్రు దేశాల దాడులు లేదా మూడో ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తితే దీనిని బంకర్‌గా ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. పాత విమానాన్ని అన్ని సౌకర్యాలతో కూడిన భూగర్భ రహస్య ప్రదేశంగా మార్చిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

ట్యాగ్లు
బోయింగ్ 737యూకే ఇంజినీర్భూగర్భ బంకర్వింత వార్తడేవ్ బిల్లింగ్స్విమాన ప్రయోగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!