28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుంగభద్ర పూడికతీతకు కార్యాచరణ సిద్ధం

Writer: Shivani K 08:38 AM, 28 జులై, 2026
తుంగభద్ర పూడికతీతకు కార్యాచరణ సిద్ధం

తుంగభద్ర జలాశయంలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలు, ఖర్చు, విధివిధానాలను రూపొందించేందుకు తుంగభద్ర హైలెవల్‌ కమిటీ ఉపకమిటీని ఏర్పాటు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పూడికతీత విధానాలను అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక అందించాలని ఉపకమిటీకి సూచించింది. తుంగభద్ర డ్యాం, పరీవాహక ప్రాంత సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ తొలి సమావేశం దిల్లీలో జరిగింది.

సమావేశంలో జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం, సాగు, తాగునీటి అవసరాలు, జలవిద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం, నావలి రిజర్వాయర్‌ నిర్మాణం, ఆర్డీఎస్‌ సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరఫున రాజోలి బండ డైవర్షన్‌ స్కీం ఆధునికీకరణ పనులను చేపట్టాలని విజ్ఞప్తి చేయగా, ఏపీ నావలి రిజర్వాయర్‌ను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి అదనంగా 15 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రతిపాదించింది. 15 రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
న్యూయార్క్ ఐకానిక్ భవనం ఇప్పుడు విలాస నివాసాలు

న్యూయార్క్ ఐకానిక్ భవనం ఇప్పుడు విలాస నివాసాలు

నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా పని చేస్తోంది: రంగనాథ్
ట్యాగ్లు
తుంగభద్ర జలాశయంపూడికతీతజలవనరులుతెలంగాణ నీటిపారుదలఆంధ్రప్రదేశ్ జలవనరులుకేంద్ర జలశక్తి శాఖహైపవర్ కమిటీనావలి రిజర్వాయర్ఆర్డీఎస్సాగునీటి సమస్యలు
AdvertisementAdvertisement

రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా పని చేస్తోంది: రంగనాథ్

స్కైరూట్‌ ఘనతపై ప్రధాని మోదీ అభినందనలు

స్కైరూట్‌ ఘనతపై ప్రధాని మోదీ అభినందనలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
జనరల్

తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

మరోసారి వెట్రిమారన్ – విజయ్ సేతుపతి కాంబో?
సినిమాలు

మరోసారి వెట్రిమారన్ – విజయ్ సేతుపతి కాంబో?

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

న్యూయార్క్ ఐకానిక్ భవనం ఇప్పుడు విలాస నివాసాలు
జనరల్

న్యూయార్క్ ఐకానిక్ భవనం ఇప్పుడు విలాస నివాసాలు

తుంగభద్ర పూడికతీతకు కార్యాచరణ సిద్ధం
జనరల్

తుంగభద్ర పూడికతీతకు కార్యాచరణ సిద్ధం

నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు
జనరల్

నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

నేరెళ్ల బాధితులను పరామర్శించనున్న కవిత
రాజకీయాలు

నేరెళ్ల బాధితులను పరామర్శించనున్న కవిత

తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు
జనరల్

తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క
జనరల్

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల సందడి
బిజినెస్

స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల సందడి

కొత్త ఏఐ సిరితో యాపిల్ కొత్త అనుభవం
టెక్నాలజీ

కొత్త ఏఐ సిరితో యాపిల్ కొత్త అనుభవం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!