8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..

Writer: Harika S 08:00 AM, 4 జులై, 2026
ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం పోలీస్ జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రతిపాదనలు, అవసరమైన నివేదికలను సిద్ధం చేసి పంపాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, పోలీసింగ్‌ను ఆధునికీకరించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ మూడు ప్రాంతాలు అధికారికంగా పోలీస్ కమిషనరేట్లుగా మారనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సూచన.. ఇలా కంబ్యాక్ ఇవ్వండి!

రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సూచన.. ఇలా కంబ్యాక్ ఇవ్వండి!

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్పోలీస్ కమిషనరేట్తిరుపతిగుంటూరురాజమహేంద్రవరంఏపీ పోలీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సూచన.. ఇలా కంబ్యాక్ ఇవ్వండి!
జనరల్

రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సూచన.. ఇలా కంబ్యాక్ ఇవ్వండి!

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త MUSE ఆప్షన్.. ఈ పర్సనల్ AI ఏజెంట్ ఏం చేస్తుందంటే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త MUSE ఆప్షన్.. ఈ పర్సనల్ AI ఏజెంట్ ఏం చేస్తుందంటే!

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!
జనరల్

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
జనరల్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..
సినిమాలు

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...
సినిమాలు

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...

ప్రభాస్‌ కోసం వంగా ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ ఇదేనా?
గాసిప్స్

ప్రభాస్‌ కోసం వంగా ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ ఇదేనా?

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌
షోస్

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి
షోస్

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్
షోస్

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!