14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడ ఉత్సవ్ 2 లో పాల్గొన్న ఏపీ, తమిళనాడు సీఎంలు

Writer: Harika S 11:14 PM, 13 అక్టోబర్, 2026
 విజయవాడ ఉత్సవ్ 2 లో పాల్గొన్న ఏపీ, తమిళనాడు సీఎంలు

విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తమిళనాడు సీఎం విజయ్ దళపతి సీఎంగా గెలిచాక మొదటి సారిగా విజయవాడ వచ్చారు. ఆయన్ను దుర్గమ్మే ఇక్కడకు పిలిపించిందన్నారు.  తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విజయ్ పని చేస్తున్నారు.  పార్టీ పెట్టి రెండేళ్లలోనే సీఎం అయ్యారు. యువత ఉత్సాహం చూస్తుంటే మన దేశ యువత ప్రపంచంలో ఏదైనా సాధించగలరన్న నమ్మకం కలిగింది. రాష్ట్రాల వేరైనా మా అభిమతం ఒక్కటే...దేశం బాగుపడాలి...తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏదైనా సాధ్యం అవుతుంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరుగుతుంది. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరి నదులు కలిస్తే 4 రాష్ట్రాలు బాగుపడతాయి.2047కు ప్రపంచలోనే భారత్ నెంబర్-1 అవుతుందనడంలో అనుమానం లేదు. ఉత్సవాలకు హాజరైన విజయ్ దళపతికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.

విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొని ప్రసంగించిన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్  మాట్లాడుతూ మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.  నదుల అనుసంధానం గురించి సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు విజయవాడ వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.మీ ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సీఎం విజయ్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆంధ్రప్రదేశ్‌లో 2,721 టీచర్ పోస్టులకు షార్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో 2,721 టీచర్ పోస్టులకు షార్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

ట్యాగ్లు
విజయవాడ ఉత్సవ్సీఎం చంద్రబాబుతమిళనాడుసీఎం విజయ్ జోసెఫ్సీఎం విజయ్ దళపతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆంధ్రప్రదేశ్‌లో 2,721 టీచర్ పోస్టులకు షార్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో 2,721 టీచర్ పోస్టులకు షార్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

విదేశీ శక్తులతో కలిసి కమ్యూనిస్టుల కుట్ర: కిషన్ రెడ్డి
రాజకీయాలు

విదేశీ శక్తులతో కలిసి కమ్యూనిస్టుల కుట్ర: కిషన్ రెడ్డి

సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన బండ్ల గణేశ్
సినిమాలు

సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన బండ్ల గణేశ్

 విజయవాడ ఉత్సవ్ 2 లో పాల్గొన్న ఏపీ, తమిళనాడు సీఎంలు
జనరల్

విజయవాడ ఉత్సవ్ 2 లో పాల్గొన్న ఏపీ, తమిళనాడు సీఎంలు

రజనీకాంత్ 'జైలర్ 2'కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్
సినిమాలు

రజనీకాంత్ 'జైలర్ 2'కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
సినిమాలు

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్
సినిమాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్
జనరల్

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల
జనరల్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..
జనరల్

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..
సినిమాలు

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..
సినిమాలు

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!