
జనరల్

ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుడు రాజ్ కేసిరెడ్డి తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరగా, ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జులై 13కు వాయిదా వేసింది.
మరోవైపు ఇదే కేసులో వాసుదేవ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించేందుకు నిందితుల కస్టడీ అవసరమని ఈడీ కోర్టుకు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!