Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

Writer: Harika S 07:35 PM, 6 జులై, 2026
నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కీలక దశకు చేరినట్లు సమాచారం. యూకే కోర్టులు, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో తన అప్పగింతను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో యూకే ప్రభుత్వం అధికారిక అప్పగింత ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం, మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2019 మార్చి నుంచి లండన్ జైలులో ఉన్న ఆయనను భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో అప్పగింత ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్క గ్లింప్స్‌తోనే హైప్.. 'రోమాంచకం'పై పెరిగిన అంచనాలు

ఒక్క గ్లింప్స్‌తోనే హైప్.. 'రోమాంచకం'పై పెరిగిన అంచనాలు

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

'లెనిన్' అక్కినేని కుటుంబానికి మరో బ్లాక్‌బస్టర్: నటుడు శివాజీ

'లెనిన్' అక్కినేని కుటుంబానికి మరో బ్లాక్‌బస్టర్: నటుడు శివాజీ

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

ట్యాగ్లు
నీరవ్ మోదీపీఎన్‌బీ మోసంఅప్పగింతసీబీఐఈడీయూకే ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు
జనరల్

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక
క్రీడలు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?
సినిమాలు

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!
గాసిప్స్

తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!

యూట్యూబర్ జోసెఫ్‌పై మరో ఫిర్యాదు..
జనరల్

యూట్యూబర్ జోసెఫ్‌పై మరో ఫిర్యాదు..

ఒక్క గ్లింప్స్‌తోనే హైప్.. 'రోమాంచకం'పై పెరిగిన అంచనాలు
సినిమాలు

ఒక్క గ్లింప్స్‌తోనే హైప్.. 'రోమాంచకం'పై పెరిగిన అంచనాలు

ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..
టెక్నాలజీ

ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
సినిమాలు

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం
రాజకీయాలు

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు
జనరల్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!