Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

Writer: Harika S 09:38 PM, 6 జులై, 2026
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించి ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ దశలో బెయిల్ మంజూరు చేయరాదని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

పోలీసులు కూడా బెయిల్‌ను వ్యతిరేకిస్తూ, నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో పాటు దర్యాప్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం తుది తీర్పును తర్వాత వెల్లడించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

యూట్యూబర్ జోసెఫ్‌పై మరో ఫిర్యాదు..

యూట్యూబర్ జోసెఫ్‌పై మరో ఫిర్యాదు..

ట్యాగ్లు
బండి భగీరథ్తెలంగాణ హైకోర్టుబెయిల్ పిటిషన్కోర్టు విచారణతెలంగాణ వార్తలున్యాయ వ్యవహారం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?
గాసిప్స్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
జనరల్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో
జనరల్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి
జనరల్

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు
జనరల్

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక
క్రీడలు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?
సినిమాలు

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!
గాసిప్స్

తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!