30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

Writer: Chandrika 07:40 PM, 30 సెప్టెంబర్, 2026
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. మొత్తం ఐదు పిటిషన్లపై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ ఇందులో ఉన్నాయి. ఈ అంశాలపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్ణీత సమయంలో నిర్వహించాలని కోరుతూ మరో పిటిషన్‌ దాఖలైంది. అలాగే కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసుల్లో హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. న్యాయపరమైన అంశాలు పరిష్కారమైన వెంటనే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలుఏపీ హైకోర్టుస్థానిక ఎన్నికలుబీసీ రిజర్వేషన్లు34 శాతం రిజర్వేషన్లుఎస్‌ఐఆర్‌ ప్రక్రియఎన్నికల నోటిఫికేషన్‌పంచాయతీ ఎన్నికలుమున్సిపల్‌ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..
షోస్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
జనరల్

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...
రాజకీయాలు

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!
జనరల్

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
జనరల్

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు
జనరల్

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..
టెక్నాలజీ

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం
జనరల్

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!