21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

Writer: Nithish 02:50 PM, 21 ఆగస్టు, 2026
కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సుమంత్‌తో పాటు మరో ఐదుగురు ఇనుప రాడ్లతో తనపై దాడి చేశారని హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

సుమంత్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 109 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తొలుత మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, అనంతరం కేసును జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ట్యాగ్లు
కొండా సురేఖసుమంత్తెలంగాణఅటెంప్ట్ మర్డర్ కేసుమేడిపల్లి పోలీసులుజూబ్లీహిల్స్ పోలీసులుగొంగడి హరికృష్ణఎఫ్‌ఐఆర్తెలంగాణ క్రైమ్తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!