13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోధ్య విరాళాల కేసులో కీలక మలుపు..

Writer: Harika S 03:21 PM, 26 జూన్, 2026
అయోధ్య విరాళాల కేసులో కీలక మలుపు..

అయోధ్య విరాళాల కుంభకోణం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా చేయగా, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. దాదాపు రూ.200 కోట్ల విరాళాలు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై ఎస్‌ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో ఇప్పటికే చంపత్‌రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎస్‌ఐటీ అరెస్ట్ చేసింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

ట్యాగ్లు
అయోధ్యఅయోధ్య ట్రస్ట్చంపత్‌రాయ్అనిల్ మిశ్రావిరాళాల కుంభకోణంఎస్‌ఐటీ దర్యాప్తుటిన్ను యాదవ్అయోధ్య వార్తలుభారత వార్తలువిరాళాల మోసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు
జనరల్

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!
సినిమాలు

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!