3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

Writer: Pooja 03:14 PM, 3 సెప్టెంబర్, 2026
200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దహిఫలే కుటుంబంలో దాదాపు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. ఐదో తరంలో కుమార్తె పుట్టడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గార్గి అనే పేరుతో నామకరణం చేసిన చిన్నారిని ఆస్పత్రి నుంచి ఇంటికి రథంలో ఘనంగా తీసుకువచ్చారు. డప్పులు, వాయిద్యాల మధ్య బంధువులు, కుటుంబ సభ్యులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

చిన్నారి జన్మించిన విషయం తెలియగానే ఆమెను ఘనంగా స్వాగతించాలని కుటుంబం నిర్ణయించుకున్నట్లు అమ్మమ్మ సురేఖ దహిఫలే తెలిపారు. గార్గి తాత లింబాజీ దహిఫలే మాట్లాడుతూ, కుటుంబంలో ఆడపిల్ల లేకపోవడం వల్ల ఉన్న లోటు ఇప్పుడు తీరిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆడపిల్ల జననాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ద్వారా దహిఫలే కుటుంబం సమాజానికి సానుకూల సందేశం ఇచ్చిందని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

ట్యాగ్లు
మహారాష్ట్రఆడబిడ్డగార్గిదహిఫలే కుటుంబంఆడపిల్ల జననంకుటుంబ సంబరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు
జనరల్

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం
జనరల్

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని
జనరల్

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన
జనరల్

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు
జనరల్

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్
రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు
రాజకీయాలు

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి
రాజకీయాలు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!