10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్..

Writer: Shivani K 07:38 AM, 10 నవంబర్, 2026
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్..

మాజీ ప్రధాని షేక్ హసీనా తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు అవామీ లీగ్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపాయి. అయితే హసీనా అభ్యర్థనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఆమె డ్రామా చేస్తున్నారని, భారత ప్రభుత్వం ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్ కబీర్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు పాస్‌పోర్టులు జారీ చేసే సంప్రదాయం తమ దేశంలో లేదని స్పష్టం చేశారు. 2024 ఆగస్టులో ప్రభుత్వ వ్యతిరేక జెన్‌జీ ఉద్యమం నేపథ్యంలో పదవి నుంచి దిగిపోయిన హసీనా అప్పటి నుంచి భారత్‌లో ఉంటున్నారు. అనంతరం ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం ఆమె పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు తన న్యాయ ప్రతినిధి మ్యాట్రిక్స్ చాంబర్స్ ద్వారా కొత్త పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.

మరోవైపు, షేక్ హసీనాకు స్వదేశానికి తిరిగి వచ్చే ఉద్దేశం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఆమె తిరిగి వస్తానంటూ చేస్తున్న ప్రకటనలు రాజకీయ విన్యాసంలో భాగమేనని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి అవసరమైన న్యాయపరమైన చర్యలను హసీనా తీసుకోవడం లేదని తెలిపారు. కాగా, హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) విజయం సాధించడంతో తారిఖ్ రహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, హసీనాకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యాన్సర్ మందులు ఇక తక్కువ ధరకే.. కేంద్రం కీలక నిర్ణయం

క్యాన్సర్ మందులు ఇక తక్కువ ధరకే.. కేంద్రం కీలక నిర్ణయం

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం..

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం..

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

ట్యాగ్లు
షేక్ హసీనాబంగ్లాదేశ్ రాజకీయాలుబంగ్లాదేశ్ ప్రభుత్వంకొత్త పాస్‌పోర్టుజాతీయ గుర్తింపు కార్డుభారత్ బంగ్లాదేశ్ సంబంధాలుఅవామీ లీగ్తారిఖ్ రహమాన్జెన్‌జీ ఉద్యమంరాజకీయ పరిణామాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్–న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం అంతరాయం.. ఆలస్యమైన టాస్!
క్రీడలు

భారత్–న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం అంతరాయం.. ఆలస్యమైన టాస్!

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్..
జనరల్

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్..

క్యాన్సర్ మందులు ఇక తక్కువ ధరకే.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

క్యాన్సర్ మందులు ఇక తక్కువ ధరకే.. కేంద్రం కీలక నిర్ణయం

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల..
బిజినెస్

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల..

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం..
జనరల్

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం..

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన
జనరల్

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
జనరల్

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు
జనరల్

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు
జనరల్

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి
రాజకీయాలు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!