23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

Writer: Nithish 02:14 PM, 23 సెప్టెంబర్, 2026
ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

ఈనెల ప్రతిపాదిత దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఈనెల ఆదివారం బ్యాంకులు పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. బ్యాంకు శాఖలు, ఏటీఎం లకు అనుసంధానమైన కార్యాలయాలు, కరెన్సీ చెస్టులు కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి పొందాయి.
బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బ్యాంకు యూనియన్లు ఈనెల 28-30 వరకు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు యూనియన్లను కోరాయి. ఈనెల 26, 27 వారాంతపు సెలవుల తర్వాత సమ్మె ఉండటంతో శాఖల ద్వారా అందించే సేవలకు వరుసగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనలో బిజినెస్‌ డీల్స్‌కు బ్రేక్‌? ఇదే కారణమా!

మహిళల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత - ఎంపీ ప్రియాంక గాంధీ

‘మీ సేవ’ డోర్‌ డెలివరీ సర్వీసులు ప్రారంభం

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న నారా లోకేశ్‌

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన

ట్యాగ్లు
బ్యాంక్ వార్తలుఆర్బీఐబ్యాంక్ సమ్మెసెప్టెంబర్ 27ప్రభుత్వ రంగ బ్యాంకులుప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుబ్యాంకింగ్ సేవలుబ్యాంక్ సెలవులుఐదు రోజుల బ్యాంకింగ్భారత బ్యాంకింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?
షోస్

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ
జనరల్

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు
బిజినెస్

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే
జనరల్

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి
జనరల్

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనలో బిజినెస్‌ డీల్స్‌కు బ్రేక్‌? ఇదే కారణమా!
జనరల్

జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనలో బిజినెస్‌ డీల్స్‌కు బ్రేక్‌? ఇదే కారణమా!

మహిళల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత - ఎంపీ ప్రియాంక గాంధీ
జనరల్

మహిళల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత - ఎంపీ ప్రియాంక గాంధీ

‘మీ సేవ’ డోర్‌ డెలివరీ సర్వీసులు ప్రారంభం
జనరల్

‘మీ సేవ’ డోర్‌ డెలివరీ సర్వీసులు ప్రారంభం

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న నారా లోకేశ్‌
జనరల్

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న నారా లోకేశ్‌

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?
సినిమాలు

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన
జనరల్

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు
జనరల్

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!