27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

Writer: Nithish 07:28 AM, 27 సెప్టెంబర్, 2026
ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

నాడు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని మంత్రి వివేక్‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. జనగణనలో బీసీల గణన కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు గణనీయమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని, అదే ఐక్యతను సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించి రాజకీయంగా అధికారంలో భాగస్వాములు కావాలని సూచించారు.

ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రశ్నించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ దాసరిరాజు అజయ్‌కుమార్‌, కో-ఛైర్మన్‌ బంగారు బాబు, వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ రేణుక, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

ట్యాగ్లు
చాకలి ఐలమ్మఐలమ్మ జయంతిమంత్రి వివేక్ వెంకటస్వామిబీసీలుబీసీ హక్కులుబీసీ గణనబీసీ రిజర్వేషన్లురవీంద్రభారతిహైదరాబాద్తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు
ఆరోగ్యం

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!